Free Residential Training For AP Police Recruitment – 2022
For More Videos, Click on https://www.youtube.com/@ramkyfoundation
Dear group members,
The Candidates those selected for online classes download the shyam institute online classes app to get access to online classes.
https://play.google.com/store/apps/details?id=co.kevin.vpupu&hl=en&gl=US
** ANNOUNCEMENT**
REGISTRATION FOR ONLINE CLASSES
- FILL UP THIS FORM ONLY IF YOU SCORED 65 AND ABOVE IN ELIGIBILITY TEST 1.0 or 2.0.
ఎలిజిబిలిటీ టెస్టు 1.0 మరియు 2.0 లో 65 అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ ఫామ్ నింపవలెను.
- Must enter Hall Ticket number, email ID, correct phone number (online access will be provided only to this number). హల్ టికెట్ నంబర్, ఈ-మెయిల్ ఐడి, కరెక్ట్ ఫోన్ నంబర్ (ఆన్లైన్ అక్సస్ ఈ నంబర్ కే ఇవ్వబడుతుంది) తప్పనిసరిగా ఎంటర్ చేయవలెను.
*Registration Link: *
https://forms.gle/ibPT5mgftgvGmGF5A
💐💐💐 రాంకీ ఫౌండేషన్ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ హృదయపూర్వక అభినందనలు💐💐💐
రాంకీ ఫౌండేషన్ 2.0 పోలీస్ ఎస్.ఐ. రెసిడెన్షియల్ శిక్షణకు ఎంపిక చేయబడిన అభ్యర్థులు డిసెంబర్ 20 వ తేదీ (మంగళవారం) 9:00 AM నుండి డిసెంబర్ 21 వ తేదీ (బుధవారం) 3:00 PM లోపు క్రింది అడ్రస్ కు రిపోర్ట్ చేయవలసింది మనవి.
Reporting Venue:
Skill Development Training Centre
RAMKY FOUNDATION
C/O. MUVVA CHINA BAPI REDDY MEMORIAL CHARITABLE TRUST
Mangalagiri Raod,
PEDAPARIMI Village,
Via Tadikonda,
Thulluru Mandal,
Guntur District,
PIN: 522 236
Contact No: 7337585959, 9160388704
LOCATION GPS LINK:-
Muvva China Bapi Reddy Memorial Trust
https://maps.app.goo.gl/nztGEPtmBBE2cwP88
Reporting Date:-
From 20-Dec-2022 (Tuesday) 9 AM to 21-Dec-2022 (wednesday) 2 PM.
Late Reporting strictly not allowed
శిక్షణ శిబిరానికి వచ్చే అభ్యర్థులు అందరూ జాయినింగ్ గైడ్లైన్స్ తప్పనిసరిగా చదివి పాటించవలసి ఉంటుంది.
JOINING GUIDELINES
- అడ్మిషన్ సమయం లో మీ SSC , డిగ్రీ xerox సర్టిఫికేట్స్ మరియు SI/PC ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ తప్పకుండా చూపించవలెను.
- సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు క్రింద ఇచ్చినటువంటి రిపోర్టింగ్ లొకేషన్ నందు సూచించిన సమయానికి హాజరు కాగలరు.
- రెసిడెన్షియల్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణ శిబిరంలో చేరేటప్పుడు మీ తల్లిదండ్రుల నుండి అంగీకార పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. (Willingness Certificate Format is attached below.)
- దయచేసి క్రింద ఉన్నటువంటి విల్లింగ్‌నెస్ లెటర్‌ని ప్రింట్‌అవుట్ చేసి, మీ తల్లిదండ్రులచే సంతకం చేయించి, శిక్షణ శిబిరానికి తీసుకురండి.
- శిక్షణకు వచ్చే ప్రతి అభ్యర్థి గమనించవలసిన విషయాలు, తీసుకు రావలసిన వస్తువులు.
A)డిగ్రీ/ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలు.
B) Aadhar card Xerox copy (Phone copy permitted)
C) 2 బెడ్ షీట్స్ ,1 టవల్, 3 సివిల్ డ్రెస్, సోప్ , సోప్ బాక్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, బకెట్, మగ్, వాటర్ బాటిల్, మాస్క్, పాకెట్ శానిటైజర్. ప్లేట్, స్పోర్ట్స్ షూ.
D) యోగా మ్యాట్ , స్పైరల్ బైండింగ్ నోట్ బుక్స్ -10.
E) క్లీన్ షేవ్ తో రావలెను (with షేవింగ్ kit)
6. మరి ఏ ఇతర వస్తువులు తీసుకోకుండా అతి తక్కువ లగేజీ తో రావలెను.
Note:
శిక్షణ సమయములో అభ్యర్థులకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి పంపబడరు.
లేట్ రిపోర్టింగ్ అభ్యర్థులు క్యాంపస్ లోనికి అనుమతించబడరు.

💐💐💐 రాంకీ ఫౌండేషన్ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ హృదయపూర్వక అభినందనలు💐💐💐
రాంకీ ఫౌండేషన్ 1.0 పోలీస్ ఎస్.ఐ. రెసిడెన్షియల్ శిక్షణకు ఎంపిక చేయబడిన అభ్యర్థులు డిసెంబర్ 19 వ తేదీన (సోమవారం) 9:00 AM నుండి 5:00 PM లోపు క్రింది అడ్రస్ కు రిపోర్ట్ చేయవలసింది మనవి.
Reporting Venue:
Skill Development Training Centre
RAMKY FOUNDATION
C/O. MUVVA CHINA BAPI REDDY MEMORIAL CHARITABLE TRUST
Mangalagiri Road,
PEDAPARIMI Village,
Via Tadikonda,
Thulluru Mandal,
Guntur District,
PIN: 522 236
Contact No: 7337585959, 9160388704
LOCATION GPS LINK:-
Muvva China Bapi Reddy Memorial Trust
https://maps.app.goo.gl/nztGEPtmBBE2cwP88
Reporting Date:-
19-Dec-2022 (Monday) 9 am to 5 pm
JOINING GUIDELINES
1.అడ్మిషన్ సమయం లో మీ SSC , డిగ్రీ xerox సర్టిఫికేట్స్ మరియు SI/PC ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ తప్పకుండా చూపించవలెను.
2.సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు క్రింద ఇచ్చినటువంటి రిపోర్టింగ్ లొకేషన్ నందు సూచించిన సమయానికి హాజరు కాగలరు.
3.రెసిడెన్షియల్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణ శిబిరంలో చేరేటప్పుడు మీ తల్లిదండ్రుల నుండి అంగీకార పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. (Willingness Certificate Format is attached below.)
4.శిక్షణ శిబిరానికి వచ్చే అభ్యర్థులు అందరూ జాయినింగ్ గైడ్లైన్స్ తప్పనిసరిగా చదివి పాటించవలసి ఉంటుంది.
5.దయచేసి క్రింద ఉన్నటువంటి విల్లింగ్‌నెస్ లెటర్‌ని ప్రింట్‌అవుట్ చేసి, మీ తల్లిదండ్రులచే సంతకం చేయించి, శిక్షణ శిబిరానికి తీసుకురండి.
6.శిక్షణకు వచ్చే ప్రతి అభ్యర్థి గమనించవలసిన విషయాలు . తీసుకు రావలసిన వస్తువులు
A) డిగ్రీ/ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలు.
B) Aadhar card Xerox copy (Phone copy permitted)
C) 2 బెడ్ షీట్స్ ,1 టవల్, 3 సివిల్ డ్రెస్, సోప్ , సోప్ బాక్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, బకెట్, మగ్, వాటర్ బాటిల్, మాస్క్, పాకెట్ శానిటైజర్. ప్లేట్, స్పోర్ట్స్ షూ.
D) యోగా మ్యాట్ , స్పైరల్ బైండింగ్ నోట్ బుక్స్ -10.
E) క్లీన్ షేవ్ తో రావలెను (with షేవింగ్ kit)
6.మరి ఏ ఇతర వస్తువులు తీసుకోకుండా అతి తక్కువ లగేజీ తో రావలెను.
Note:
శిక్షణ సమయములో అభ్యర్థులకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి పంపబడరు.

భారీ వర్షాల కారణంగా రామ్ కీ ఎలిజిబులిటీ టెస్ట్ 1.0 మిస్ అయిన అభ్యర్థులందరికీ ఎలిజిబిలిటీ టెస్ట్ 2.0 ద్వారా అవకాశంకల్పిస్తున్నాం.
తిరుపతిలో పరీక్ష వాయిదా వేసినందువలన 1.0 కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తిరుపతి అభ్యర్థులు మళ్లీ 2.0 కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్స్ మాత్రమే మళ్లీ డౌన్లోడ్ చేసుకోవలెను.
కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
https://forms.gle/Z2hL9xMm9mqwnQZ67
NOTICE*
1) Eligibility Test 1.0 appeared candidates can once again apply for Eligibility Test 2.0 to improve your score. అర్హత పరీక్ష 1.0 రాసినవాల్లు తమ స్కోర్ improve చేసుకునేందుకు అర్హత పరీక్ష 2.0 కి apply చేసుకోవచ్చు.
2) All candidates who applied for Eligibility Test 2.0 will be emailed their hall tickets. అర్హత పరీక్ష 2.0 కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు e-mail ద్వారా hall tickets పంపించడం జరుగుతుంది.
3) Tirupati Exam Centre Eligibility Test 1.0 candidates have been e-mailed hall tickets with revised information regarding venue, date and timings. అర్హత పరీక్ష 1.0 కు రిజిస్ట్రేషన్ చేసుకున్న తిరుపతి ఎగ్జాం సెంటర్ అభ్యర్థులకు మార్పులు చేసిన హల్ టికెట్స్ ఈ మేయిల్ ద్వారా పంపించడం జరిగింది.
NOTICE*
1.Residential Selection List for Eligibility Test 1.0 candidates will be announced soon. Reporting date along with joining instructions will also be provided. అర్హత పరీక్ష 1.0 ద్వారా రెసిడెన్షియల్ కోచింగ్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో ప్రకటించ బడుతుంది. రిపోర్టింగ్ తేదీ మరియు ముఖ్య వివరాలు కూడా ఆ జాబితాతోపాటు ఇవ్వబడుతాయి.
2.Candidates who are not in Residential List but interested to join Ramky Foundation Campus Long Term Residential Coaching can apply for Eligibility Test 2.0 (Last Date to Apply 16-Dec-2022) and improve your score. రెసిడెన్షియల్ జాబితాలో లేని అభ్యర్థులకు తమ స్కోర్ మెరుగుపరుచుకోవడానికి మరొక అవకాశం కోసం అర్హత పరీక్ష 2.0 కి తక్షణమే అప్లై చేసుకోండి. (అప్లికేషన్ ఆఖరి తేది 16-12-2022)
The candidates shall report at the below mentioned Examination Centres
Tirupati
Nellore
Hyderabad
Rajamundry
Guidelines to Apply AP Police Recuitment – 2022 in Telugu


Guidelines for candidates to download hall tickets
Dear applicants,
Please follow the below steps to download your hall tickets Click on the below link. It will display you two folders “Phase-1” & “Phase-2”.
Your hall ticket might be either in “Phase-1” or “Phase-2”. Therefore, first open Phase-1 folder and type your name Exactly same as mentioned in the registration form) in the search box.
After you find your hall ticket. Click on it. It will ask you to enter the password.
The password is your Date of birth. Enter it in DD-MM-YYYY format.
Example: if your date of birth is 15 august 1994. Then your password is 15-08-1994After you enter the password click on submit. It will display your hall ticket.
Download the hall ticket and save it on your phone. You can show us either a digital copy on your phone or a printed hall ticket.
*If you cannot find your hall ticket in phase-1 folder search in Phase-2 folder and follow the same steps.
*If you have any issues in downloading the hall tickets contact group admins.
Demo video of how to download Hall Tickets
Ramky Foundation In Association With : SHYAM INSTITUTE (Kakinada)
FREE Long Term Residential Coaching For Andhra Pradesh Police Recruitment 2022
FREE Long Term Incentive Coaching Program Upto:-
Prelims
Outdoor Events
Mains Exam
Benefits :-
Free Accommodation & Food
Uniforms + Study Material
Weekly Mock Tests
Ground + Yoga
Eligibility Test :-
10 – Dec- 2022 (Sat)
09:30 AM – 12:30 PM (No Negative Marking)
Golden Opportunity For AP Police Aspirants
Eligibility:-
Intermediate & Above
(Telugu & English Medium)
(Men & Women Candidates)
Residential Coaching :-
300 Candidates Only
As per the Govt. reservation norms
(Preference to NCC & Sports)
Online Coaching :-
500 Merit Qualified Candidates
Both English and Telugu Medium
(Shyam Institute App)
Exam Syllabus

Join Ramky Foundation Telegram Group
